ధృవం తే రాజా వరుణో, ధృవం దేవో బృహస్పతిః
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం
Girl, just lemme be your man
I wanna hold your hand
And take you to your fantasy
I wanna hold your hand
And take you to your fantasy
Eyes, when I look into your eyes
You make me realize
That baby, you're the only one for me
You make me realize
That baby, you're the only one for me
కాంతా మనః వశీకరా ప్రేమాతురా
మోదఃకరా మనోహరా
చతురా విదురా శూరా పటుతరా
మోదఃకరా మనోహరా
చతురా విదురా శూరా పటుతరా
Girl, గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా,
నీ లోకం మొత్తం నేనౌతా
Come, వెన్నెల్లో తోడౌతా, వర్షంలో నీడౌతా,
నీకోసం నేనో తియ్యని పాటౌతా
నీ లోకం మొత్తం నేనౌతా
Come, వెన్నెల్లో తోడౌతా, వర్షంలో నీడౌతా,
నీకోసం నేనో తియ్యని పాటౌతా
Every day, Every night
Every wrong, Every right
నీతోనే నడవాలి అంటుందే మనసు
సుమరజనీకర సోమా
విబుధ మధుర మనోహర నామా
నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే
నే అన్నా అనకున్నా నీకంతా తెలుసు
ఆ' సమర కళా బలభీమా
అభయ అతుల పరాక్రమ శ్యామ
రావే గులాబి మాలిక
మనసా వచసా నీదే ఈ బాలిక