Saturday, August 24, 2019

Uppenantha -- Arya 2.

Uppenantha



ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
ఈ భాషే ఎందుకో
తియ్యనైన ఈ బాధకి
ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే
విరహం ఎందుకో
Oh నిన్ను చూసే ఈ కళ్ళకి
లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకి
ఇన్ని శిక్షలెందుకో
I Love You
నా ఊపిరి ఆగిపోయినా
I Love You
నా ప్రాణం పోయినా
I Love You
నా ఊపిరి ఆగిపోయినా
I Love You
నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే ఎందుకో
కనులలోకొస్తావు
కలలు నరికేస్తావు
సెకనుకోసారైన చంపేస్తావు
మంచులా ఉంటావు
మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావు
తీసుకుంటే నువు ఊపిరి
పోసుకుంటా ఆయువే చెలి
గుచ్చుకోకే ముల్లామరి
గుండెల్లో సరాసరి
I Love You
నా ఊపిరి ఆగిపోయినా
I Love You
నా ప్రాణం పోయినా
I Love You
నా ఊపిరి ఆగిపోయినా
I Love You
నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి
గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి
భాషే

TRANSLATE TO ENGLISH




Disqus Comments