Saturday, August 24, 2019

Yenno Yenno -- Malli Malli Idi Rani Roju

Yenno Yenno

ఎన్నొ ఎన్నో వర్ణాలా హరివిల్లే చెలి కళ్ళై మెరిసెలే .
మబ్బులోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే .
గుండెలో ప్రాణంగా .
నీవే నిండంగా .
మండె ఎండల్లో వేసె చలి చలి .
ప్రెమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే ... నీవే .
వెవేళ ముందూ జన్మాలా .
బంధాలన్ని నీవేలే .
ఎదలో సందళ్ళు ని అందాలెలే .
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్ని నీ హొయలే ., .
ఎన్నొ ఎన్నో వర్ణాలా హరివిల్లే చెలి కళ్ళై మెరిసెలే .
మబ్బులోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే .
నీ కోసమే ఎదనే గుడిలా ఇలా మలిచె నామనసే .
నీ కానుకై నిలిచే తనువే ...
నవరసమే నీవంట పరవశమై జన్మంత పరిచయమే పండాలంట ప్రేమే ఇంకా ఇంకా .
మరి మరి నీ కవ్వింత విరియగ నా ఒళ్ళంతా .
కలిగెనులే ఒ పులకింత ఎంతొ వింత, .
నువు వినా జగమున నిలుతునా ప్రియతమా...
వెవేళ ముందూ జన్మాలా .
బంధాలన్ని నీవేలే .
ఎదలో సందళ్ళు ని అందాలెలే .
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్ని నీ హొయలే ., .
ఎన్నొ ఎన్నో వర్ణాలా హరివిల్లే చెలి కళ్ళై మెరిసెలే .
మబ్బులోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే .
గుండెలో ప్రాణంగా .
నీవే నిండంగా .
మండె ఎండల్లో వేసె చలి చలి .
ప్రెమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే ... నీవే .
వెవేళ ముందూ జన్మాలా .
బంధాలన్ని నీవేలే .
ఎదలో సందళ్ళు ని అందాలెలే .
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను పూచేటి పూలన్ని నీ హొయలే ., ...

Disqus Comments